సర్పంచ్ అభ్యర్థి బండ స్వరూప మహేందర్ గౌడ్ ఇంటింటి ప్రచారం
On
విశ్వంభర,షాబాద్:- రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం... షాబాద్ మండల పరిధిలోని నాగర్ గూడ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన సర్పంచ్ అభ్యర్థి బండ స్వరూప మహేందర్ గౌడ్. సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాగర్ గూడ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి ఆ ప్రచారం నిర్వహించారు. భారీ మెజార్టీతో తను గెలిపిస్తే గ్రామంలో ముఖ్యంగా ఉన్న డ్రైనేజీ సమస్య వీధిలైట్లు సీసీ రోడ్లు పరిష్కరిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు



