గ్రామాల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం

గ్రామాల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం

(విశ్వంభర),థామస్తాపూర్: బీజేపీ పార్టీతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని థామస్తాపూర్ బీజేపీ పార్టీ సర్పంచ్ అభ్యర్థి.  స్వరూప యాదవ్ రెడ్డి అన్నారు. ఆదివారం వార్డ్ మెంబర్ అభ్యర్థులతో కలిసి ఎన్నికల అధికారికి తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో గ్రామాల అభివృద్ధి దెబ్బతిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో గ్రామాల అభివృద్ధికి నయా పైసా రాకపోవడంతో గ్రామాలలో అభివృద్ధి కుంటపడిందని అన్నారు. తమాకు అవకాశం కల్పిస్తే గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండలం అధ్యక్షులు రామేశ్వర్ రెడ్డి, p గోవర్ధన్ రెడ్డి, జీతేందర్ రెడ్డి గశాంతుకుమార్, కృష్ణ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి,సునీల్, శుశాంత్, బాకా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు

Tags: