సర్పంచ్ గా పర్వేద నర్సింహులు ఘన విజయం

సర్పంచ్ గా పర్వేద నర్సింహులు ఘన విజయం

విశ్వంభర, షాబాద్:- మండల పరిధిలోని ముద్దేం గూడ  గ్రామంలో బి ఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పర్వేద నర్సింలు ఘనవిజయం సాధించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా గెలుపులో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి పాదాభివందమని ఆయన తెలిపారు.

Tags: