జగన్ కు చంద్రబాబు ఫోన్.. అందుబాటులోకి రాని మాజీ సీఎం..!

జగన్ కు చంద్రబాబు ఫోన్.. అందుబాటులోకి రాని మాజీ సీఎం..!

 

ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం కొలువు దీరబోతోంది. రేపు బుధవారం నాడు చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది నాలుగో సారి. కాగా నవ్యాంధ్రకు ఆయన సీఎంగా చేయడం ఇది రెండోసారి. గన్నవరం ఐటీ పార్క్ దగ్గర ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

Read More తెలుగు రాష్ట్రాలకు రాబోయే మూడు రోజులు వర్షాలే

దాదాపు 14 ఎకరాల్లో ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకకు ప్రధాని సహా ఎన్డీయే మిత్ర పక్షాల నేతలు వస్తున్నారు. అయితే ఈ ప్రమాణ స్వీకారానికి రావాలంటూ ఆహ్వానించడానికి మాజీ సీఎం జగన్ కు చంద్రబాబు ఫోన్ చేశారు. కానీ ఫోన్ కాల్ కు మాజీ సీఎం జగన్ అందుబాటులోకి రాలేదని చెబుతున్నారు. 

ప్రధాని నరేంద్ర మోడీతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు వస్తున్నారు. ఇక రేపు ఉదయం 11.27 గంటలకు ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు చంద్రబాబు. ప్రమాణ స్వీకారం చేయాలంటూ ఇప్పటికే చంద్రబాబుక లేఖను అందజేశారు గవర్నర్. అయితే జగన్ అందుబాటులోకి రాకపోవడంపై మిశ్రమ స్పందన వస్తోంది.

Advertisement

LatestNews

ఇంటింటా జ్వర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వేముల నరేష్ కుటుంబానికి ₹1,50,000/- ఆర్థికసాయం అందజేసి, అండగా నిలిచిన - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
మహాలక్ష్మి అమ్మవారికి తొలి వన బోనం గొల్లలు సమర్పించిన గంగ పుత్రులు
కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది..?
28 న ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై కల్వకుర్తి ఎమ్మెల్యే సమీక్ష
రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ
డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా