#
 sangareddy
Telangana 

ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం

ప్రజలకు  నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం ఈఎస్ఐ ఆసుపత్రులు, డిస్పెన్సరీల్లో అన్ని సౌకర్యాల కల్పనకు ప్రత్యేక చర్యలు....  రాష్ట్ర మంత్రులు గడ్డం వివేక్ వెంకటస్వామి, దామోదర్ రాజనర్సింహ   ఈఎస్ఐ ఏర్పాటు కు సహకరించిన మంత్రులు వివేక్ వెంకట స్వామి, దామోదర రాజనర్సింహలకు  కృతజ్ఞతలు తెలిపిన జగ్గారెడ్డి
Read More...
Telangana 

సంగారెడ్డి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల అభివృద్ధికి మరోసారి ముందుకు వచ్చిన అరబిందో ఫార్మా

సంగారెడ్డి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల అభివృద్ధికి మరోసారి ముందుకు వచ్చిన అరబిందో ఫార్మా జగ్గారెడ్డి వినతి మేరకు గతం లో 6 కోట్లతో 1000 మంది విద్యార్థులకు సరిపడా నూతన భవనం ఏర్పాటు మరో వెయ్యి మందికి సరిపడా  అదనపు తరగతి గదులు కావాలని అరబిందో చైర్మెన్ నిత్యానంద రెడ్డి ని కోరిన జగ్గారెడ్డి జగ్గారెడ్డి కోరిక మేరకు మరో 17 అదనపు తరగతి గదులు, ఆడిటోరియం షేడ్ నిర్మాణానికి ముందుకు వచ్చిన అరబిందో ఫార్మా జగ్గారెడ్డి, నిర్మల తో కలిసి  ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ను సందర్శించిన అరబిందో డైరెక్టర్ సదానంద రెడ్డి త్వరలో ప్రారంభం కానున్న పనులు.. 
Read More...
Telangana 

సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్‌ విందు

సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఆధ్వర్యంలో  ఘనంగా ఇఫ్తార్‌ విందు జగ్గారెడ్డి మా ఫేవరెట్‌ లీడర్‌ : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మానవత్వం ఉన్న మనిషి జగ్గారెడ్డి: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ముస్లిం సోదరులకు నా శుభాకంక్షలు- దామోదర్ రాజనర్సింహ
Read More...
Telangana 

నేనో.. పోలీసులో తేలిపోవాలి

నేనో.. పోలీసులో తేలిపోవాలి సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి, పోలీసుల మధ్య హైడ్రామా చోటు చేసుకుంది. 34వ వార్డులో మొదలైన చిన్న వివాదం, మాజీ ఎమ్మెల్యే ఎంట్రీతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.
Read More...
Telangana 

సోడా తాగి..రూ.లక్ష సాయం చేసిన జగ్గారెడ్డి

సోడా తాగి..రూ.లక్ష సాయం చేసిన జగ్గారెడ్డి దేవుడు ఆదేశించిండు నేను ఇట్లా నడుచుకుంటూ వచ్చిన.. నీకు లక్ష రూపాయలు సాయం చేసిన సదాశివపేటలో నిమ్మ సోడా అమ్మే మహిళతో చెప్పిన జగ్గారెడ్డి* ఎవరైనా కష్టంలో ఉన్నారంటే తక్షణమే స్పందించి సాయం చేసే గుణం నాది తన తల్లిదండ్రులు అట్లాంటి పుట్టుకను ఇచ్చారని వివరించిన జగ్గారెడ్డి
Read More...

Advertisement