#
yogiadityanath
National 

చైనా మాంజాతో మరణిస్తే అది 'హత్యే'

చైనా మాంజాతో మరణిస్తే అది 'హత్యే' నిషేధిత 'చైనా మాంజా'  విక్రయాలు, వాడకంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉక్కుపాదం మోపారు. చైనా మాంజా కారణంగా ఎవరైనా మరణిస్తే, బాధ్యులపై సెక్షన్ 302 అంటే హత్య కేసు కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. 
Read More...

Advertisement