#
Two women workers were raped by traders after drinking alcohol
Telangana 

మద్యం తాగించి.. ఇద్దరు మహిళా కూలీలపై వ్యాపారుల అత్యాచారం

మద్యం తాగించి.. ఇద్దరు మహిళా కూలీలపై వ్యాపారుల అత్యాచారం నాగర్‌కర్నూల్‌లోని హాజీపూర్‌‌లో ఘటన ఇంట్లో పని ఉందని చెప్పి మహిళా కూలీలను ఇంటికి తీసుకొచ్చిన ఇద్దరు నిందితులు పని పూర్తయ్యాక కారులో బయటకు తీసుకెళ్లి మద్యం తాగించిన వైనం మత్తులో ఉన్న మహిళలపై అత్యాచారం  బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుల అరెస్టు  
Read More...

Advertisement