#
tgsrtc
Telangana 

టీజీఎస్‌ ఆర్టీసీకి 1,085 ఎలక్ట్రిక్ బస్సులు

టీజీఎస్‌  ఆర్టీసీకి  1,085 ఎలక్ట్రిక్ బస్సులు తెలంగాణ రవాణా రంగంలో విద్యుత్ వాహనాల శకం మరింత విస్తృతం కానుంది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తన సేవలలో భాగంగా కొత్తగా 1,085 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. 
Read More...
Telangana 

సంక్రాంతి జోష్.. ఆర్టీసీ ఫుల్ ఖుష్!

సంక్రాంతి జోష్.. ఆర్టీసీ ఫుల్ ఖుష్! తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TG-RTC)కు ఈ ఏడాది సంక్రాంతి పండుగ కాసుల పంట పండించింది. పల్లె బాట పట్టిన ప్రయాణికులతో బస్సులు కిటకిటలాడటంతో సంస్థ ఖజానా కళకళలాడుతోంది.
Read More...
Telangana 

త్వరలో 3వేల ఉద్యోగాలు.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటన

త్వరలో 3వేల ఉద్యోగాలు.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటన హైదరాబాద్‌లోని బస్ భవన్ ప్రాంగణంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జనార్ జాతీయ జెండాను ఎగురవేశారు.
Read More...

Advertisement