ఎస్ఐఆర్ గడువు పొడిగించాలి: విక్రమ్ ఠాకూర్
విశ్వంభర, కీసర : రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఇంకా పలుచోట్ల బీఎల్‌వోలు ఇంటింటికీ చేరలేదని, దీంతో ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ యువ మోర్చా రాష్ట్ర ఆఫీస్ బేరర్ విక్రమ్ ఠాకూర్ అన్నారు. బండ్లగూడ, ఠాకూర్ కాలనీ, విరాట్ కాలనీ, మోడీ లోటస్ హోమ్స్ ప్రాంతాల్లో పోలింగ్ బూత్‌ల గందరగోళం కారణంగా సమస్యలు కొనసాగుతున్నాయని పేర్కొంటూ, ఎస్ ఐ ఆర్ గడువును జూలై 24 తర్వాత కూడా పొడిగించాలని ఎన్నికల అధికారులను కోరారు.