నేతన్న యాత్రకు అనూహ్య స్పందన . ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ చేనేతలకు వర్తింపజేయాలి.... బొల్ల శివ శంకర్
మహిళల ఫ్యాషన్ షో
On
- చేనేతల సంక్షేమం కోసం జీఎస్టీ రద్దు కోసం దేశవ్యాప్త ఉద్యమం చేస్తాం గడ్డం జగన్నాథం...
- చేనేతల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది.. కమర్థపు మురళి...
- అంగరంగ వైభవంగా హైదరాబాద్ నుండి పుట్టపాక వరకు నేతన్న ర్యాలీ..
- పుట్టపాకలో ఆకట్టుకున్న.. మహిళల ఫ్యాషన్ షో... వందలాదిమంది చేనేతలతో పుట్టపాక అంతా చేనేతమయం....
- చేనేత తయారీ కేంద్రాలను సందర్శించి వారికి భరోసా కల్పించిన. పద్మశాలి ఆధినేతలు...
విశ్వంభర, యాదాద్రి జిల్లా (పుట్టపాక) ప్రతినిధి ఆగస్టు 24 :- అఖిలభారత పద్మశాలి సంఘం రాజకీయ విభాగం, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నేతన్న యాత్రకు అనూహ్యస్పందన లభించింది.. అఖిల భారత పద్మశాలి సంఘం రాజకీయ విభాగం చేనేత జాతీయ ఇంచార్జ్ బొల్ల శివశంకర్, నేతృత్వంలో, ఏబిపీఎస్, ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం,, మహిళా ప్రధాన కార్యదర్శి, చిలువేరు సునీత, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కమర్తపు మురళి, రామచంద్రరావు, మహిళా అధ్యక్షురాలు గుంటక రూప, రాజకీయ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మ ప్రవల్లిక, లు యాదాద్రి జిల్లా మునుగోడు నియోజకవర్గం, నారాయణపురం మండలంపుట్టపాక గ్రామంలో చేనేత కార్మికులు చేస్తున్న చేనేత పరిశ్రమ తయారీ విధానాన్ని పరిశీలించి, వారి యోగక్షేమాలను తెలుసుకొని, చేనేత పరిశ్రమకు చేనేతలకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ, చేనేత చేయూత చేనేత భీమా, ట్రిప్టు పథకాల, వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పుట్టపాక అంబేద్కర్ చౌరస్తా నుండి , పద్మశాలి చేనేత భవనం వరకు పద్మశాలి చేనేత ర్యాలీ నిర్వహించి, పద్మశాలీల ఐక్యత ను చాటుకున్నారు... ఈ సందర్భంగా చేనేత విభాగంలో జాతీయ అవార్డులు అందుకున్న చేనేత కార్మికులను ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా గడ్డం జగన్నాథం గడ్డం జగన్నాథం మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేనేత వర్గాల కోసం హ్యాండ్లూమ్ బోర్డులు , మార్కెటింగ్ ఇన్సెంటివ్, త్రిబుల్ ఆర్ ,బుంకర్ భీమా యోజన ,ఐసిఐసి ఐ లాంబాడి హెల్త్ స్కీమ్ , వర్క్ షర్ట్స్ ఒంటి ఎన్నో పథకాలను రూపొందించి చేనేతను ఆదుకుందన్నారు ఎప్పుడైతే ఎన్డీఏ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పైన పేర్కొన్న పథకాలను రద్దుచేసి ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం మరియు తర్వాత వచ్చిన ఏ ప్రభుత్వం చేనేతపై జిఎస్టి విధించలేదని ప్రస్తుతం ఉన్న మోడీ సర్కార్ చేనేతలపై జిఎస్టి విధించింది అన్నారు గత ఐదు సంవత్సరాలుగా చేనేత పై విధించిన జీఎస్టీ తొలగించాలని దేశవ్యాప్తంగా పోరాటాలు చేస్తూ ఎంతోమంది ఎంపీల ద్వారా పార్లమెంట్లో జిఎస్టి తొలగించాలని వినిపించిన ప్రభుత్వ స్పందించకపోవడం శోచనీయమన్నారు తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు అందిస్తున్న పథకాలు బాగున్నాయి కానీ ప్రతిసారి ఎంక్వైరీల పేరుతో చేనేత వృత్తుల వారిని అవమాన పరుస్తున్నారని ఇలాంటి పద్ధతులను వెనక్కి తీసుకోవాలని కోరారు నేతన్న భరోసా పథకం 6 నెలల కాకుండా మూడు నెలలకు ఒకసారి చెల్లింపు చేయాలని కోరారు మాట్లాడుతూ..బోల్ల శివ శంకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నేత కార్మికులకు వెంటనే ఒక లక్ష రుణమాఫీ చేయాలని రాష్ట్రంలో ఉన్న చేనేత కార్మికులందరికీ జియో ట్యాగ్ కల్పించాలని, అర్హులైన ప్రతి కార్మికునికి చేనేత పెన్షన్ అమలు చేయాలని, చేనేత సహకార సంఘo ఎన్నికలు వెంటనే నిర్వహించాలని,, కేంద్ర ప్రభుత్వం విధించిన ఐదు శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని, డిమాండ్ చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత ఉత్పత్తుల వ్యాపారాల లబ్ధి కోసం ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయాలని, ఉత్పత్తులకు జాతీయ అంతర్జాతీయ మార్కెట్ కల్పించాలని కోరారు, పద్మశాలీలకు హ్యాండ్లూమ్ కార్పొరేషన్ , పవర్లూమ్ కార్పొరేషన్, పదవులు వెంటనే కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు, చేనేత ఉత్పత్తులను కార్మికులను ఆదుకోవడానికి అన్ని ప్రభుత్వ దేవాలయాల్లో చేనేత దుస్తులు ధరించే విధంగా ప్రభుత్వం ఒక గైడ్లైన్స్ ఏర్పాటు చేయాలని ఆయన పేర్కొన్నారు, దేశంలోనే రాష్ట్రంలోనే అత్యంత జనాభా కలిగిన పద్మశాలిలకు రాజకీయ పదవుల్లో సరైన న్యాయం కల్పించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు, రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.. రాష్ట్ర అధ్యక్షులు కమర్తపు మురళి మాట్లాడుతూ పద్మశాలి చేనేతలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో వినూత్న పథకాలు అమలు చేస్తున్నదని, పేర్కొన్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి, చేనేత శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రత్యేక చొరవతో,చేనేత కార్మికుల జీవనోపాధికి, నేతన్న భరోసా, చేనేత భీమా, నేతన్న పొదుపు, త్రీప్టు పథకలతో పాటు.. ఎన్నో పథకాలు చేనేతల కోసం ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని, మార్చి నెలలో పద్మశాలీల ఐక్యత సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం ఏర్పాటు చేసి, చేనేత కార్మికులకు 33 కోట్ల రుణమాఫీని, చేయించిన ఘనత, పద్మశాలి సంఘానికి దక్కిందని ఆయన పేర్కొన్నారు, 680 కోట్లతో రాష్ట్రంలోని 63లక్షల డ్వాక్రా మహిళలకు ఒక కోటి 28 లక్షలు చీరలు. పంపిణీలో భాగంగా (రెండు చీరల), 8 కోట్ల మీటర్లు సిరిసిల్ల పద్మశాలి చేనేతల తయారీకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగిందని ఆయన పేర్కొన్నారు, రాష్ట్రంలోని పద్మశాలీల సంక్షేమ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు, రాష్ట్రంలో 15 లక్షలు ఉన్న చేనేత పద్మశాలి లకు రానున్న స్థానిక సంస్థల్లో రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు,, చేనేతల సంక్షేమం వారి అభివృద్ధి కోసం, చేనేత కార్మికుల లబ్ధి కోసం, రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసే విధంగా పాటుపడుతున్నామని ఆయన పేర్కొన్నారు.. ఏబిపీఎస్ యూత్ ఇంచార్జ్ అవ్వారి భాస్కర్,, టి పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాచర్ల రామచందర్, యాదాద్రి జిల్లా అధ్యక్షులు, చిక్క వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. చేనేతలకు గుదిబండగా మారిన జిఎస్టిని వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు, చేనేత భరోసాను,, సహకార సంఘ ఎన్నికలను, కార్పొరేషన్ పదవులను వెంటనే ప్రభుత్వం, ప్రకటించాలని వారు పేర్కొన్నారు. ఏబిపీఎస్ మహిళ ప్రధాన కార్యదర్శి, చిలువేరు సునీత, టిపిపిఎస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గుంటక రూప,, రాష్ట్ర రాజకీయ విభాగం ప్రధాన కార్యదర్శి బొమ్మ ప్రవళిక, లు మాట్లాడుతూ, నేతన్న భరోసా యాత్రలో భాగంగా, చేనేత కార్మికుల, బతుకు చిత్రాలను స్వయంగా చూశామని, వారు చీరల తయారీ కోసం, వారు, చేస్తున్న పనితనాన్ని, శ్రమకు తగ్గ ప్రతిఫలాన్ని అడిగి తెలుసుకున్నారు, చేనేతల సంక్షేమం కోసం రాష్ట్రంలోని 33 జిల్లాలలో నేతన్న యాత్రను చేపట్టి ఈ యాత్రను దేశవ్యాప్తంగా చేసేందుకు, మహిళలంతా దేశవ్యాప్త పర్యటన చేస్తామని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నారాయణగూడ నుండి చేపట్టిన బస్సు యాత్ర, చౌటుప్పల్, నారాయణపూర్ లో, ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి పుట్టపాక చేరుకున్న అనంతరం అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నేతన్న యాత్ర ర్యాలీ,చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముందు, మార్కండేయ, కొండ లక్ష్మణ్ బాపూజీ, చిత్రపటాలకు పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు, ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మహిళల ఫ్యాషన్ షో ఎంతో ఆకట్టుకుంది వివిధ చీరకట్టులో మహిళలు చేసిన విన్యాసాలను, రాంప్ వాక్ ను అక్కడికి విచ్చేసిన పద్మశాలి చేనేతలంతా ఆసక్తిగా తిలకించారు ఈ కార్యక్రమంలో ఏబిపీఎస్ మహిళ ప్రధాన కార్యదర్శి చిలువేరు సునీత,రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గుంటక రూప, టీపీపీఎస్ రాజకీయ విభాగం ప్రధాన కార్యదర్శి బొమ్మ ప్రవల్లిక,, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు సామల విజయలక్ష్మి, యాదాద్రి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చిక్క వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షులు, సామల భాస్కర్,బింగి వైకుంఠం, జిల్లా మహిళా అధ్యక్షురాలు, గజం పుష్పలత, పుట్టపాక గ్రామ అధ్యక్షులు, గజం హనుమంతు, గజం సత్యనారాయణ, కార్యదర్శి గజం వెంకటేశ్వర్లు, కోశాధికారి, ఐటి పాముల శంకర్, రాపోలు బాలసుబ్రమణ్యం, మాజీ ఉపసర్పంచ్ వర్కాల చంద్రశేఖర్,డాక్టర్స్ విభాగం ప్రధాన కార్యదర్శి, "డా"సమత, కల్లేపల్లి తిరుమల, బొడ్డు అశ్విత, చిలువేరు సునీత ల, బాసాని పద్మ ,లక్ష్మీ బండారు, విశ్వ రేఖ మిరియాల, బిల్లా దీపిక కొక్కుల విజయలక్ష్మి, ఐటి పాముల స్రవంతి, రాపోలు హేమలత, గుంటక రూప, నోముల రేఖ, మాడూర్ శశికళ, ,వర్ణ లీల, గుత్తి పూర్ణిమ, వాణి, కృష్ణ సంతోషి, సమత, సబ్బని సంధ్య, రమాదేవి, చిక్క భారతమ్మ, తదితరు పెద్ద ఎత్తున మహిళలు నేతన్నలు చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు
🕒 25 Aug 2025 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/unpredictable-response-to-a-weaving-trip/article-6182