సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షడు డా. యర్రమాద కృష్ణారెడ్డి నీ కలిసిన ఏలే మహేష్ నేత
తన సోదరుడు వివాహనికి హాజరు కావాలని కోరుతూ పెండ్లి పత్రిక అందజేత
On
విశ్వంభర, ఎల్బీనగర్ : తెలంగాణ సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షడు డా. యర్రమాద కృష్ణారెడ్డి నీ విత్రీ న్యూస్ ఛానల్ , విశ్వంభర దినపత్రిక సీనియర్ కరెస్పాండంట్ ఏలే మహేష్ నేత మర్యాదపూర్వకంగా కలిశారు. తన సోదరుడు ఏలే సాయినాథ్ నేత - శ్రీనవ్య ల వివాహం మహోత్సవం మే 1 న చండూర్ లో జరగనుంది. ఈ వివాహ మహోత్సవానికి తప్పకుండ హాజరు కావాలని కోరుతూ వారికి పెండ్లి పత్రికను అందజేశారు. కాసేపు వారితో ముచ్చటించి వివాహానికి తప్పకుండ హాజరు అవుతానని అన్నారు.