యాదాద్రి కలెక్టర్ ను కలిసిన భువనగిరి ఎమ్మెల్యే

విశ్వంభర, భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా నూతన కలెక్టర్ గా అనురాగ్ జయంతి  బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయనను  భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి,  భువనగిరి పురపాలక సంఘం చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్,  వైస్ చైర్మన్ పోతంశెట్టి  మంజుల వెంకటేశ్వర్లు. మాజీ కౌన్సిలర్  ప్రమోద్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సన్మానించారు.

Tags: