పేటలో సంబరాలు 

పేటలో సంబరాలు 

విశ్వంభర, పెద్ద శంకరంపేట:  భారత్ టి20 వరల్డ్ కప్  గెలుపొందడంతో  పెద్ద శంకరపేటలో ఆదివారం అర్ధరాత్రి అభిమానులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.. మూడోసారి భారత్ t20 వరల్డ్ కప్ గెలుపొంద పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో యువకులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags: