వధూవరులకు కాంగ్రెస్ నేతల ఆశీస్సులు

వధూవరులకు కాంగ్రెస్ నేతల ఆశీస్సులు

విశ్వంభర, నెల్లికుదురు: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజు పల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనూష పెళ్లి జంట రిసెప్షన్ సోమవారం ఎర్రబెల్లి గూడెం లో ఘనంగా జరిగింది. దీనికి కాంగ్రెస్ పార్టీ మండల నేత జంగా వంశీ యాదవ్ తో పాటు పలువురు నాయకులు హాజరై వధూవరులను శతమానం భవతి అంటూ ఆశీర్వదించారు.శుభాకాంక్షలు తెలిపారు. ఆశీస్సులు అందజేసిన వారిలో నాయకులు నక్క హరీష్ యాదవ్, కోటగిరి దేవేందర్,జంగా వీరన్న, శ్రీను,యాసారపు వెంకన్న, సంగే యాకన్న, వెంకన్న తదితరులు ఉన్నారు.

Tags: