ఎమ్మెల్యే వీరేశంను  కలిసిన మార్కెట్ కమిటీ సభ్యులు

ఎమ్మెల్యే వీరేశంను  కలిసిన మార్కెట్ కమిటీ సభ్యులు

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట-వలిగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భీమా నాయక్, వైస్-చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి సోమవారం ఉదయం నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశంను మర్యాద పూర్వకంగా ఆయన నివాసంలో కలిశారు. ఈ కార్యక్రమంలో వారితో డైరెక్టర్లు దానయ్య గౌడ్, కర్నాటి లింగస్వామి, చంద్రయ్య, దామోదర్ రెడ్డి, ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.

Tags: