బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్లు 

విశ్వంభర, జిల్లాకోర్టులు : రంగారెడ్డి జిల్లా కోర్టుల్లో బార్ అసోసియేషన్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్ష , కార్యదర్శులు, కార్యవర్గ సభ్యుల ఎన్నికలకు న్యాయవాదులు నామినేషన్లు వేశారు. ఎన్నికల్లో గెలిచినా వారు సంవత్సరం పాటు పదవిలో కొనసాగుతారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ కమిటీ చైర్మన్ కొంతం గోవర్ధన్ రెడ్డి, పులిగారి గోవర్ధన్ రెడ్డి, ఉపేందర్, నరసింహ, జ్యోతి, సునీత, సుధారాణి, సరళా రెడ్డి, మీనాక్షి, సత్యనారాయణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tags: