సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
- ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో పామేన భీమ్ భరత్
విశ్వంభర, మొయినాబాద్ : మొయినాబాద్ మండలం తోల్కట్ట గ్రామానికి చెందిన మంగలి లలిత–జంగయ్య దంపతుల నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి పామేన భీమ్ భరత్ ముఖ్య అతిథిగా హాజరై గృహప్రవేశాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భీమ్ భరత్ మాట్లాడుతూ పేద కుటుంబాలకు సొంతింటి కలను నిజం చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందన్నారు. ప్రతి అర్హ కుటుంబానికి గౌరవప్రదమైన గృహ వసతి కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. లబ్ధిదారులు తమ సొంతింటి కలను సాకారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అలాగే పామేన భీమ్ భరత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మొయినాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మానయ్య, వైస్ ప్రెసిడెంట్ మర్రి రవీందర్ రెడ్డి, చేవెళ్ల నియోజకవర్గ లేబర్ సెల్ప్రధాన కార్యదర్శి భానూరి శివశంకర్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాలకృష్ణ రెడ్డి, తోల్కట్ట మాజీ సర్పంచ్ సత్యనారాయణ, శ్రీనివాస్, తోల్కట్ట కాంగ్రెస్ అధ్యక్షుడు చాకలి శ్రీశైలం, చిలుకూరి రాజు, ఉప సర్పంచ్ ఇనయత్, వార్డు సభ్యులు ఈ. కుమార్, కె. నవీన్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు బోడ నరసింహ, హమీద్ ఖాన్, గ్రామ ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.