సివిల్స్ లో  విద్యార్థుల ప్రతిభ 

సివిల్స్ లో  విద్యార్థుల ప్రతిభ 

విశ్వంభర, అశోక్ నగర్ :  సివిల్ పరీక్ష ఫలితాలలో ల ఎక్స్లెన్స్ విద్యార్థులు ర్యాంకులు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచారు.. ఈ సందర్భంగా అశోక్ నగర్ చౌరస్తా వద్ద గల లా ఎక్స్లెన్స్ ఐఏఎస్ అకాడమీ లోప్రతిభ కనబరిచిన విద్యార్థుల్లో కలిసి చైర్మన్ చైర్మన్ డాక్టర్ పాలడుగు రాంబాబు, డైరెక్టర్ రామ్మోహన్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు దాదాపు 492 ర్యాంకులు సాధించారని ఇది గర్వకారణం అన్నారు. అందులో 100 లపు 12 ర్యాంక్ లు మొత్తం 85 ర్యాంకులు సాధించింది లా ఎక్సలెన్స్ విద్యార్థులు విజయ డంకా మోగించారు అని తెలిపారు. మా అకాడమీ గత కొన్ని సంవత్సరాలుగా స్థిరమైన ర్యాంకులు సాధిస్తూ దక్షిణ భారతదేశంలో నెంబర్ వన్ గా ఎదిగిందన్నారు. లా ఎక్స్లెన్స్ ఐఏఎస్ అకాడ ఉత్తమ విద్యను అందించేందుకు డిగ్రీ ప్లేస్ ఐఏఎస్ తో పాటు ఇంటర్ జేఈఈ,నీట్ ఇంటర్ ప్లస్ ఐఏఎస్ క్లాట్ జిఎంటి కోర్సులతో హైదరాబాద్ నగరంలోని ఆదిభట్ల కొంపల్లిలో విద్యాసంస్థల ఏర్పాటు చేశామన్నారు. అనంతరం ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సన్మానించారు.

Tags: