అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షునిగా చెట్టిమల్ల ప్రశాంత్
విశ్వంభర, చింతపల్లి : అంబేద్కర్ యువజన సంఘం మండల కమిటీ సభ్యుల సమావేశం శనివారం నిర్వహించారు. అంబేద్కర్ యువజన సంఘం నాయకులు మండల అధ్యక్షునిగా చెట్టి మల్ల ప్రశాంత్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ సభ్యలుగా ఉపాధ్యక్షునిగా బండి కార్తీక్, ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి సైదులు, సహాయ కార్యదర్శి పంబలి యాదగిరి, గౌరవ అద్యక్షులు గాధరి జంగయ్య, నల్లవెల్లి యాదయ్య, నల్లవెల్లి సదానందం, గౌరవ సలహ ధారులు నల్లవెల్లి ప్రభాకర్, నల్లవెల్లి రామకృష్ణ,నల్లవెల్లి సైదులు, గౌరవ సలహా సభ్యులు బండి లక్ష్మీకాంత్, ఆనంద్ కుమార్, నల్లవెల్లి యాదగిరి,అడ్వైజర్ కమిటి సభ్యులు గంటల ఆంజనేయులు, ఆవుల మల్లయ్య, పంబలి వెంకటయ్య, కార్య నిర్వాహణ పౌండర్ సభ్యులు నల్లవెల్లి సంజీవ,లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన నూతన కమిటీని పలువురు అభినందిస్తు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా నూతన అధ్యక్షులు చెట్టి మల్ల ప్రశాంత్ మాట్లాడుతు...అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరు కృషి చేయాలన్నారు ఎన్నికకు సహకరించిన సంఘ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.



