ఘనంగా సంతోష్ రెడ్డి పుట్టినరోజు
On
విశ్వంభర, మోతే: సూర్యాపేట జిల్లా మోతేమండలం రాఘవపురం ఎక్స్ రోడ్ లో మోతే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి. సూర్యాపేట హాస్పటల్ యజమాని తాటికొండ సుజిత్ రెడ్డి. రాఘవపురం ఎక్స్ రోడ్ సర్పంచ్ కోల లింగయ్య గౌడ్. ఉప సర్పంచ్ సుజిత్ రెడ్డి. గ్రామ శాఖ అధ్యక్షులు బట్టి పెళ్లి నాగ మల్లయ్య గౌడ్.కోలఅక్షయ్ గౌడ్. మండల ప్రధాన కార్యదర్శి మండ వ శ్రీనివాస్ గౌడ్. తాటికొండ సోమిరెడ్డి. కోల రవి. బొడ్డు వెంకట్. కోలా ఉపేందర్. కోలా సతీష్. కారింగుల జానయ్య. కోల కృష్ణ. బట్టి పెళ్లి సైదులు. ఎంపల లక్ష్మారెడ్డి. కోల నవీన్. కోల చందు. కోల రవీందర్ గౌడ్ గ్రామ నాయకులు. తదితరులు పాల్గొన్నారు.



