నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి

విశ్వంభర, రామన్నపేట: నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, సర్నేనిగూడెం గ్రామానికి చెందిన నీల నరసింహ కుమారుడి వివాహానికి నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పోషబోయిన మల్లేశం, బిఆర్ఎస్ జిల్లా నాయకులు వెల్లంకి మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి, ఇంద్రపాలనగరం సర్పంచ్ గర్దాసు విక్రం, వెల్లంకి సర్పంచ్ ఇడెం రాధా శ్రీనివాస్, మాజీ కో-ఆప్షన్ సభ్యులు ఎండి ఆమెన్ తదితర నాయకులు పాల్గొన్నారు

Tags:  

Advertisement