టాప్ విద్యార్థులతో ఇంటరాక్షన్

టాప్ విద్యార్థులతో ఇంటరాక్షన్

విశ్వంభర, నారాయణగూడ : హైదరాబాదు నారాయణగూడలోని నారాయణ హై స్కూల్ లో టాప్ విద్యార్థులతో ఇంటరాక్షన్ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయానికి దోహదమైన కృషి, పద్ధతులను వివరించారు. ఇటువంటి కార్యక్రమాలు నేర్చుకునే సామర్థ్యం, కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరుస్తాయని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో జీఎం గోపాల్ రెడ్డి, ఏజీఎం బాల పరమేశ్వర్, ప్రిన్సిపాల్ విశాఖ, డీజీఎం లక్ష్మారెడ్డి, విఠల్‌వాడి గర్ల్స్ కాలేజీ ప్రిన్సిపాల్ స్వర్ణలత, నల్లకుంట కాలేజీ ప్రిన్సిపాల్ సతీష్ పాల్గొన్నారు

Tags:  

Advertisement