నీట్ గా రాశారు 

నీట్ గా రాశారు 

విశ్వంభర, హైదరాబాదు : దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన నీట్ (యూజీ) ప్రవేశ పరీక్ష సందర్భంగా హైదరాబాదుతో పాటు తెలుగు రాష్ట్రాలలోని పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల సందడి కనిపించింది. అభ్యర్థులు ముందుగానే కేంద్రాలకు చేరుకుని తనిఖీల అనంతరం హాళ్లలోకి ప్రవేశించారు. పరీక్ష నిర్వహణను అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య సజావుగా పూర్తి చేశారు.

Tags:  

Advertisement