క్రికెట్  టోర్నమెంటు ప్రారంభం 

క్రికెట్  టోర్నమెంటు ప్రారంభం 

విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండల కేంద్రంలో  డాక్టర్ బిఆర్ అంబేద్కర్  జయంతిని పురస్కరించుకుని మహేశ్వరం ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ను  బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు పట్లోళ్ల కౌశిక్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ, యువకులు ఉత్సాహంగా పాల్గొనాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మునగపాటి నవీన్, మహేశ్వరం సిఐ రాఘవేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్లు, మాజీ  ఎంపీటీసీలు, మాజీ  జడ్పిటిసిలు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, గ్రామస్తులు  తదితరులు పాల్గొన్నారు.

Tags: