సేవాదల్ అధ్యక్షుడుగా శెట్టి అశోక్
On
విశ్వంభర, మహేశ్వరం : తెలంగాణ కాంగ్రెస్ సేవాదల్ మహేశ్వరం మండల్ అధ్యక్షుడిగా శెట్టి అశోక్ నియమితులయ్యారు. అలాగే ఉపాధ్యక్షులు కార్యదర్శులు నియమించడం జరిగింది. శెట్టి అశోక్ మాట్లాడుతూ, నాపై నమ్మకం ఉంచి ఈ పదవి ఇచ్చినందుకు రంగారెడ్డి జిల్లా సేవాదల్ అధ్యక్షుడు మిద్దెల జితేందర్ కి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మహేశ్వరం మండల సేవాదల్ ఉపాధ్యక్షుడు మాడుగుల సాయిరాం. గట్టు కృష్ణ. ప్రధాన కార్యదర్శి తడకల పరమేష్. నాయకులు దూసకంటి రవి. తదితరులు పాల్గొన్నారు.



