రంగ రంగ వైభవంగా రుక్మిణి పాండురంగ కళ్యాణం 

విశ్వంభర, పెద్ద శంకరంపేట: విఠలేశ్వర స్వామి ఆలయంలో సోమవారం  రంగ రంగ వైభవంగా రుక్మిణి పాండురంగ కళ్యాణోత్సవం జరిగింది.  షయన ఏకాదశి సందర్భంగా  శంకరంపేట పట్టణంలోని విఠలేశ్వర ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఆకో వలోనే సోమవారం రుక్మిణి పాండురంగ  స్వామి కళ్యాణాన్ని వేద బ్రాహ్మణోత్వములు నిర్వహించారు. కళ్యాణ సందర్భంగా రుక్మిణి పాండురంగ ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి వివాహ తంతు నిర్వహించారు కళ్యాణోత్సవ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి విచ్చేసి కళ్యాణోత్సవంలో పాల్గొని తమ భక్తి ప్రవతులను చాటుకున్నారు. కళ్యాణ అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ ధర్మకర్త మండలి వారు నిర్వహించారు సాయంత్రం పల్లకి సేవను నిర్వహించారు.

🕒 28 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/rukmini-panduranga-kalyanam-in-rang-ranga-glory/article-19923

Tags: