ఏవిఎం హైస్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని ఏవిఎం హైస్కూలులో చదువుకున్న 1999-2000 బ్యాచ్ కు చెందిన పదవ తరగతి విద్యార్థినీ, విద్యార్థులు అందరు కలిసి సిల్వర్ జూబ్లీ ఆత్మీయ సమ్మేళనాన్ని మండల కేంద్రంలోని అమృతవనంలో నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏవిఎం హైస్కూల్ కరస్పాండెంట్ స్వర్గీయ నాగేందర్ సతీమణి వీరమణి హాజరైనారు. ఈ సందర్భంగా స్నేహితులందరూ తమ చిన్ననాటి జ్ఞాపకాలను, తమకు విద్యా బుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను జ్ఞాపకం చేసుకున్నారు. స్నేహితులందరూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని వారి వారి వృత్తి వ్యాపారాలు, వారి పిల్లల చదువులను తెలుసుకొని చాలా సంతోషపడ్డారు. ఈ సందర్భంగా స్నేహితులందరూ కలిసి వీరమణి నాగేందర్ కు సన్మానం చేసినారు. ఈ కార్యక్రమంలో మిర్యాల మల్లేష్, లవణం రవి, మోటే నరసింహ, కాడే రాజేందర్, ఆకవరపు భాను, ఈతపుల ఉదయ్, లగ్గొని మహేష్, శ్రావణి, స్వప్న, సరస్వతి, విజయలక్ష్మి, బండ లింగస్వామి, ప్రవీణ్, కొండ మల్లేష్, పురషోత్తం రెడ్డి, ఐలమ్మ, అరుణ, చక్రపాణి, నదీమ్, గోరిగే రవి, రావిటి పరమేష్, అంబంటి రవి, లావణ్య, రజిత, రేణుక, రజిని తదితరులు పాల్గొన్నారు.