కీరవాణి స్వరపరిచిన తెలంగాణ రాష్ట్ర గీతం విడుదల

కీరవాణి స్వరపరిచిన తెలంగాణ రాష్ట్ర గీతం విడుదల

తెలంగాణ రాష్ట్ర గీతాన్ని సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. పరేడ్ గ్రౌండ్స్‌లో ఆదివారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు.

తెలంగాణ రాష్ట్ర గీతాన్ని సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. పరేడ్ గ్రౌండ్స్‌లో ఆదివారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసు సిబ్బంది నుంచి సీఎం రేవంత్ రెడ్డికి గౌరవ వందనాన్ని స్వీకరించారు. 

అనంతరం తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’ పాటను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. 2.30 నిమిషాల నిడివి గల ఈ గీతాన్ని అందెశ్రీరచించగా కీరవాణి స్వరపరిచారు. కాగా గీతం విడుదల సందర్భంగా అందెశ్రీ భావోద్వేగానికి గురయ్యారు.

Read More నూలు డిపో ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు