వెంకట్రామిరెడ్డిని డిస్ క్వాలిఫై చేయాలి : రఘునందన్ రావు

వెంకట్రామిరెడ్డిని డిస్ క్వాలిఫై చేయాలి : రఘునందన్ రావు


విశ్వంభర, వెబ్ డెస్క్ : మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని డిస్ క్వాలిఫై చేయాలని బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో ఓటర్ల ను మభ్య పెట్టడమే లక్ష్యంగా ఒక్కో ఓటర్ కు రూ. 500 చొప్పున డబ్బులు పంచారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

దీనిపై ఇప్పటీకే చాలా సార్లు పోలీసులకు కంప్లైంట్ చేశానని..ఎవరూ పట్టించుకోవడం లేదని కూడా పేర్కొన్నారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, మారో ఆరుగురు ఎమ్మెల్యేలు ఫామ్​ హౌజ్ నుంచి డబ్బులు పంపిణీ చేశారని చెప్పారు. తాను 20కి పైగా కార్లు ఉన్నాయని ఫిర్యాదు చేస్తే ఒక్క కారును పోలీసులు పట్టుకుని హడావిడి చేశారని తెలిపారు. ఇక్కడ న్యాయం జరగకపోతే ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని అన్నారు.

Read More రాష్ట్ర మాజీ మంత్రి , BRS పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ ..

Advertisement

LatestNews

ఇంటింటా జ్వర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వేముల నరేష్ కుటుంబానికి ₹1,50,000/- ఆర్థికసాయం అందజేసి, అండగా నిలిచిన - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
మహాలక్ష్మి అమ్మవారికి తొలి వన బోనం గొల్లలు సమర్పించిన గంగ పుత్రులు
కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది..?
28 న ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై కల్వకుర్తి ఎమ్మెల్యే సమీక్ష
రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ
డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా