పరిగి పీఏసీఎస్ నూతన పాలకవర్గం బాధ్యతల స్వీకారం

  • నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

విశ్వంభర, పరిగి: పరిగి  పీఏసీఎస్  నూతన పాలకవర్గం ఏర్పాటైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్  డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి  హాజరై నూతన పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పీఏసీఎస్ చైర్మన్‌గా పార్థసారథి పంతులు  ప్రమాణ స్వీకారం చేయగా,వైస్ చైర్మన్‌గా రాజ పుల్లారెడ్డి  బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. నూతన పాలకవర్గం రైతులకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ, సహకార సంఘ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించినట్లు తెలిపారు. రైతుల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరంగా కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రజిత వెంకటేష్, వైస్ చైర్మన్ హనుమంతు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సయ్యద్ అయ్యుబ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకట్రాములు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, కౌన్సిలర్లు బాదం అఖిల శ్రీనివాస్ గుప్తా, ఎజాజ్, యూసుఫ్, అరిఫ్, లక్ష్మీ చంద్రయ్య, కోఆప్షన్ సభ్యులు ఆంజనేయులు, అక్బర్, కాంగ్రెస్ నాయకులు అభిరామ్ పంతులు, వెంకటేష్, సత్యనారాయణ రెడ్డి, చిన్న నరసింహులు, వెంకటేష్, బాలు, సుధాకర్ రెడ్డి, రాధాకృష్ణారెడ్డి, రాములు, చందర్, నాగవర్ధన్, తదితరులు పాల్గొన్నారు.

🕒 04 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/parigi-pacss-new-governing-body-assumes-responsibility/article-17890

Tags: