డాక్టర్ లక్ష్మణ్ జన్మదినం సందర్భంగా అన్నదానం 

విశ్వంభర, బాగ్ లింగంపల్లి : రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం హైదరాబాదులోని బాగ్ లింగంపల్లిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బీజేపీ సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షుడు గుండగోని భరత్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొని డాక్టర్ కె. లక్ష్మణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేశారు .  అనంతరం  బిజెపి నాయకులు రాహుల్ చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో: బిజెపి మహంకాళి జిల్లా ఆఫీస్ సెక్రటరీ కిరణ్, ఉమామహేశ్వర్, జైపాల్ రెడ్డి  పార్థసారధి  రవి చారి, గడ్డం సతీష్ , ఉపేందర్ పాల్గొన్నారు.

🕒 04 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/annadanam-on-the-occasion-of-dr-laxmans-birthday/article-17886

Tags: