సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన టీపీసీసీ అధికార ప్రతినిధి  మొగుళ్ళ రాజిరెడ్డి 

WhatsApp Image 2024-07-21 at 18.05.55 చేర్యాల , విశ్వంభర :- కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ట్మాకంగా  ప్రవేశపెట్టిన రైతు రుణమాఫీ సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. 
 రాజన్న యువసేన ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులూ టీపీసీసీ అధికార ప్రతినిధి  మొగుళ్ళ రాజిరెడ్డి సమక్షంలో  చేర్యాల లో రెండు లక్షల రుణమాఫీ రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసినందుకు కృతజ్ఞతగా  రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది . 

🕒 21 Jul 2024 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/mogulla-rajireddy-spokesperson-of-tpcc-who-gave-milk-to-the/article-3052

Related Posts