వారాహి ఎంటర్ ప్రైజెస్ లిటిల్ స్టూడియో ప్రారంభించిన ఎమ్మెల్యే దేవిరెడ్డి 

వారాహి ఎంటర్ ప్రైజెస్ లిటిల్ స్టూడియో ప్రారంభించిన ఎమ్మెల్యే దేవిరెడ్డి 

విశ్వంభర, ఎల్బీనగర్ : లింగోజిగూడా డివిజన్ పరిధిలోని మైత్రి నగర్ కాలనీ నందు డివిజన్ భారాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాకేష్ ఠాగూర్, సుధీర్ ఠాగూర్ లు  నూతనంగా నెలకొల్పిన వారాహి ఎంటర్ ప్రైజెస్ లిటిల్ స్టూడియో ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎల్.బి.నగర్ శాసనడబ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి  మాట్లాడుతూ ఈ స్టూడియో నందు చిన్నారుల ఫోటో షూట్ కోసం వివిధ రకాల సినిమా సెట్టింగులు ఎర్పాటు చేయడం జరిగిందని,  కావున ఫోటో షూట్ కోసం వచ్చే వినియోగదారులకు నామమాత్రపు రుసుముతో సేవలందించలని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో భారాస పార్టీ సీనియర్ నాయకులు,ఉద్యమకారులు,పలు విభాగాల అధ్యక్ష,కార్యవర్గ సభ్యులు,మహిళలు,పార్టీ కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

 

Read More చేనేత ఐక్య వేదిక  చీఫ్ అడ్వైజర్ గా పసుల భాగ్యలక్ష్మి నియామకం 

Tags: