అమీర్అలీఖాన్ ను సత్కరించిన మీర్జా అహ్మద్ బేగ్
On
విశ్వంభర,హైద్రాబాద్ : తెలంగాణ శాసనమండలి ఎన్నికైనటువంటి అమీర్అలీఖాన్ ను పెద్దపల్లికి చెందిన ప్రముఖ మైనార్టీ నాయకులు, పెద్దపల్లి ఎడ్యుకేషనల్ సొసైటీ ఫౌండర్ , ప్రెసిడెంట్ మీర్జా అహ్మద్ బేగ్ మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో అమీర్అలీఖాన్ ను ఎమ్మెల్సీ పదవి రావడం పై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
🕒 22 Aug 2024 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/mirza-ahmad-beg-honored-amir-ali-khan/article-3623