నీర్నెములలో వైద్యశిబిరం

నీర్నెములలో వైద్యశిబిరం

విశ్వంభర, రామన్నపేట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, నీర్నెముల గ్రామంలో వైద్యులచే బీపీ, షుగర్, టీబీ వ్యాధిగ్రస్తులకు పరీక్షలు నిర్వహించి ఉచిత మందుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి, ఉప సర్పంచ్ ఆవుల శ్రీశైలం యాదవ్, వార్డు మెంబర్లు ముత్యాల కిషన్, పెరమండ్ల నవీన్, చిన్నపాక రమేష్, హెచ్.ఈ.ఓ గోపాల్,  డాక్టర్ వెంకట్, ఏ.ఎన్.ఎం డి.కవిత, ఆశావర్కర్లు కృష్ణవేణి, ఉప్పలమ్మ, అంగన్వాడీ టీచర్లు నాగటి మంగమ్మ, చిప్పలపల్లి. సౌజన్య గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Tags: