అంబేద్కర్ యువజన సంఘం కమిటీ ఎన్నిక

అంబేద్కర్ యువజన సంఘం కమిటీ ఎన్నిక

విశ్వంభర, ఇనుగుర్తి: మండలంలోని చిన్ననాగారంలో అంబేద్కర్ యువజన సంఘం గ్రామ కమిటీని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇనుగుర్తి అంబేద్కర్ యువజన సంఘం మండల అడ్ హాక్ కమిటీ అధ్యక్షులు, సర్పంచి జాటోతు హరిచంద్ నాయక్, సభ్యుల ఆధ్వర్యంలో ఈ కమిటీని ఎంపిక చేశారు.అధ్యక్షులుగా చెడుపాక యాకయ్య, ఉపాధ్యక్షులు చెడుపాక రమేష్,చెడుపాక వెంకన్న,కౌటం ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి భూక్య బాలాజీ,సహాయ కార్యదర్శిలు బైరు వినయ్ గౌడ్, చెడుపాక సురేష్,చెడుపాక సాయికుమార్,కోశాధికారి బైరు శ్రీనివాస్ గౌడ్, ప్రచార కార్యదర్శి జల్లె హరీష్, కార్యవర్గ సభ్యులుగా చెడుపాక యాకయ్య,అశోక్, సాయికిరణ్, శ్రీను, గడ్డం నాగరాజు,శ్యాంపాల్, జల్లె కుమారస్వామి,మునిగంటి శ్రీకాంత్, గౌరవ సలహాదారులుగా మునిగంటి కుమార్, గాయపజయపాల్ రెడ్డి, చెడుపాక వెంకన్న, భూక్య లక్ష్మణ్, తుమ్మనపల్లి సతీష్, దాసరి ప్రకాష్ లను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సర్పంచి చెడుపాక సుజాత యాకయ్య,అడ్ హాక్ కమిటీ సభ్యులు పప్పుల వెంకన్న, మహంకాళి సలీం, గోపందాస్ కృష్ణ,గుచునూరు వెంకన్న,  గుజ్జునూరి బాబురావు,బేతమల్ల చంద్రయ్య,పింగిళి శ్రీనివాస్,ఎలమద్రి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Tags: