ఇరిగేషన్ పనుల పరిశీలన
On
విశ్వంభర, సూర్యాపేట: పెన్ పహాడ్ మండలంలోని దుపాడ్ గ్రామంలో ఎల్27, గరిడేపల్లి మండలంలోని అగ్రహారం గ్రామంలో ఎల్ 28 పనులను ఇరిగేషన్ అధికారులు రైతులతో కలిసి పనులను పరిశీలించారు. ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్ ,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తూముల భుజంగరావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూముల సురేష్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



