పుల్లెంల గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.
On
విశ్వంభర, చండూరు :- మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సహకారంతో చండూర్ మండలం పుల్లెంల గ్రామానికి చెందిన బొడ్డు సత్తయ్య 24,000/- బొడ్డు వెంకన్న 15,000/- లోక జయశ్రీ 60,000/- నీలకంఠం మారయ్య 27,000/- ముక్కముల రాజు 24,000/- పాలకూరి సైదులు 15,000/- ఎర్ర యాదగిరి 60000/- రూపాయల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ముక్కముల వెంకన్న,ఉప సర్పంచ్ చెడుబుద్ధి ఉషయ్య, మాజీ ఎంపీటీసీ వడ్డగోని రాఘవేందర్,కాంగ్రెస్ మండల నాయకులు మందడి శంకర్ రెడ్డి, కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు వడ్డగోని చంద్రశేఖర్ గౌడ్,ముక్కముల శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.



