పాపన్న విగ్రహ పనుల పురోగతి పరిశీలన

పాపన్న విగ్రహ పనుల పురోగతి పరిశీలన

విశ్వంభర, ముషీరాబాదు : ట్యాంక్ బండ్ వద్ద తెలంగాణ అమరవీరుల దీపం సమీపంలో నిర్మిస్తున్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ పనులను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షించి, విగ్రహ నిర్మాణంతో పాటు ల్యాండ్‌స్కేపింగ్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని హెచ్ఎండీఏ అధికారులకు సూచించారు. పరిసరాల సుందరీకరణపై పలు మార్గదర్శకాలు చేశారు.

Tags: