సురక్షిత మాతృత్వ దినం

సురక్షిత మాతృత్వ దినం

విశ్వంభర, ఆత్మకూరు : యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం పల్లెపహాడ్ గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో సురక్షిత మాతృత్వం దినోత్సవంలో భాగంగా బాలింతలకు, గర్భవతులకు హెల్త్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆసుపత్రుల్లో డెలివరీ గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుంకరి మంజుల పరుశురాములు, ఏఎన్ఎం, ఆశాకార్యకర్తలు, అంగన్వాడీ టీచర్ , అంగన్వాడీ ఆయా, బాలింతలు, గర్భవతులు, పిల్లలు పాల్గొన్నారు.

Tags: