బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిని కలిసిన ఉపాధ్యక్షుడు
On
విశ్వంభర, ఆత్మకూరు : యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలానికి చెందిన తుమ్మల మురళీధర్ రెడ్డిని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా నియమితులయ్యారు. ఈ సందర్బంగా తుమ్మల మురళీధర్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావుని, రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లుని, మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ ని , రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు బసవ లక్ష్మీ నరసయ్యని బుధవారం రోజు మర్యాద పూర్వకంగా కలిసి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.



