కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కళ్ళజోళ్ళు పంపిణీ

కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కళ్ళజోళ్ళు పంపిణీ

విశ్వంభర, చండూర్ ;- మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారధ్యంలో తన తల్లి పేరుమీద స్థాపించిన కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత నెలలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో పుల్లెంల గ్రామస్థులు పాల్గొని ఉచిత కంటి పరీక్షలు చేయించుకున్నారు. డాక్టర్లు కంటి సమస్యలు ఉన్న పలువురి గ్రామస్థులకు కళ్ళజోళ్ళు రాశారు.  వారికి నేడు పుల్లెంల గ్రామంలో కళ్ళజోళ్ళు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ముక్కముల వెంకన్న,కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు వడ్డగోని చంద్రశేఖర్ గౌడ్,మాజీ ఎంపీటీసీలు సీత యాదయ్య, వడ్డగోని రాఘవేందర్, కాంగ్రెస్ నాయకులు మందడి శంకర్ రెడ్డి,ఇరిగి వెంకన్న,రసాల వెంకన్న,భూతరాజు బాలరాజ్ ,బద్ధుల పర్వతాలు,పోలె చంద్రయ్య,గండు కేశవులు,పాలకూరి బిక్షమయ్య,ఓర్సు వెంకన్న,కనెగోని శంకర్ గ్రామస్థులు పాక శ్రీను,పిన్నింటి సత్తిరెడ్డి,మందడి రాంరెడ్డి,మహమ్మద్ జానీమియా,బొబ్బలి ధనమ్మ తదితరులు పాల్గొన్నారు.

Tags: