సిరిపురం గ్రామ మాజీ ఉప సర్పంచ్ మృతి
On
విశ్వంభర, రామన్నపేట: నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, సిరిపురం గ్రామ మాజీ ఉప సర్పంచ్ అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు మండల, గ్రామ బి.ఆర్.ఎస్ నాయకులు పాల్గొన్నారు.



