సీఎం రిలీఫ్ ఫండ్  అందజేసిన  కేఎల్ఆర్  

సీఎం రిలీఫ్ ఫండ్  అందజేసిన  కేఎల్ఆర్  

విశ్వంభర, మహేశ్వరం :  మహేశ్వరం మండలం ఎన్ డి తండ గ్రామపంచాయతీ కి చెందిన ఆంబోత్ హేమ్ల నాయక్ కి సీఎంఆర్ఎఫ్ 42,500 రూపాయల చెక్కును కేఎల్ఆర్  చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ  కార్యక్రమంలో అరుణ గోపాల్  నాయక్, ఉపసర్పంచ్ సురేఖ సురేష్ వార్డు సభ్యులు రాణి దేవేందర్, గ్రామ శాఖ అధ్యక్షులు దశరత్ నాయక్ ఇందిరమ్మ కమిటీ అధ్యక్షులు నాగేందర్ నాయక్, రవి నాయక్, హరి సింగ్ నాయక్ లక్ష్మణ్ నాయక్ పాల్గొనడం జరిగింది.

🕒 04 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/klr-provided-by-cm-relief-fund/article-17884

Tags: