ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్  జన్మదిన వేడుకలు

విశ్వంభర,  డిండి:  దేవరకొండ శాసన సభ్యులు   నేనావత్ బాలు నాయక్  జన్మదిన వేడుకలు డిండి మండల కేంద్రంలోని రాజీవ్ చొరస్తా వద్ద కేక్ కటింగ్ చేసి, వృద్దులకు పండ్లు, బ్రెడ్లుపంపిణి చేసారు.ఈ కార్యక్రమంలో మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు  దొంతినేని వెంకటేశ్వర్ రావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు  అడపాల శశిధర్ రెడ్డి. మండల యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డమీది సాయి. మండల సర్పంచులు, ఉపసర్పంచులు. వార్డు సభ్యులు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు. కార్యకర్తలు. అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

🕒 04 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/birthday-celebrations-of-mla-nenawat-balunaik/article-17848

Tags: