ఇఫ్తారు విందు
On
విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండలం అమీర్పేట్ గ్రామంలో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఉపవాస దీక్షలకు ఉపక్రమించిన ముస్లిం సోదరులకు మహేశ్వరం మండలం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆవుల యాదయ్య శుభాకాంక్షలు తెలిపారు. ,ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అవుల యాదయ్యకు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో మహమ్మద్ రజియా బేగం, షఫీ జానీ,అమీర్‌పేట్ గ్రామ 2వ వార్డ్ మెంబర్ సభ్యులు ,ముస్లిం సోదరులు తదిరులు పాల్గొన్నారు.



