దేశం సుభిక్షంగా ఉండాలంటే బీజేపీకి ఓటు వేయాలి

దేశం సుభిక్షంగా ఉండాలంటే బీజేపీకి ఓటు వేయాలి

విశ్వంభర:- చింతపల్లి 35వ బూత్ బీసీ కాలనీలో బీజేపీ పార్టీ నేతలు ఇంటింటి ప్రచారం చేస్తూ హార్ ఘర్ మోదీ-ఘర్ ఘర్ మోదీ అనే నినాదంతో ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ గడిచిన పది సంవత్సరాల్లో చేసిన అభివృద్ధిని ప్రతి గడపకు వివరిస్తూ ప్రజలందరూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి మరోసారి కేంద్రంలో బీజేపీ పార్టీని గెలిపించి నరేంద్ర మోడీని ప్రధానిగా చేసేందుకు ప్రజలందరూ చేయి చేయి కలిపి కమలం పువ్వుకు ఓట్లు వేయాలన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చెనమోని రాములు,మాజీ మండల అధ్యక్షుడు కుకుడపు రామకృష్ణ, 35వ భూత్ అధ్యక్షుడు మోర వెంకటరమణ,జిల్లా కార్యవర్గ సభ్యులు సముద్రాల నగేష్, నాళ్ల శివ కుమార్,గజ్జె అభినవ్,అక్కోజీ, ఆడేపు శివ,వనం మధు తదితరులు పాల్గొన్నారు

WhatsApp Image 2024-05-08 at 12.24.10 PM
చింతపల్లి 35వ బూత్ బీసీ కాలనీలో బీజేపీ పార్టీ నేతల ఇంటింటి ప్రచారం

Tags: