హీరో దర్శన్ ప్రియురాలు అరెస్ట్..!

హీరో దర్శన్ ప్రియురాలు అరెస్ట్..!

 

కన్నడ ఇండస్ట్రీలో హీరో దర్శన్ కేసు ఇప్పుడు కుదిపేస్తోంది. రేణుకాస్వామి హత్య కేసులో ఇప్పటికే దర్శన్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం ఆయన్ను అరెస్ట్ చేసిన పోలీసులు.. సాయంత్రం ఆయన ప్రియురాలు హీరోయిన్ పవిత్ర గౌడను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Read More ఆగస్టు 9న జరిగే ఢిల్లీలో మాదిగల మహాధర్నా ను విజయవంతం చేయాలి.

రేణుకా స్వామి చిత్ర దుర్గలోని అపోలో బ్రాంచిలో పని చేసత్ఉన్నాడు. అయితే ఆయన కొంత కాలంగా పవిత్ర గౌడకు అసభ్యకరంగా మెసేజ్ లు పెడుతున్నాడని ఆమె తన ప్రియుడకు చెప్పింది. దాంతో దర్శన్ తన స్నేహితులుతో కలిసి రేణుకాస్వామిని కిడ్నాప్ చేయించి ఆ తర్వాత హత్య చేశాడు. 

హత్య తర్వాత రేణుకాస్వామి డెడ్ బాడీని బెంగుళూరులోని కామాక్షి పాళ్యం వద్ద కాల్వలో పడేశాడు. ఈ కేసులో ఇప్పటికే ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. కాగా రేణుకాస్వామిని దర్శన్ హత్య చేయించాడని పోలీసుల విచారణలో తేలగా.. వారు ఈ రోజు ఉదయం దర్శన్ ను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

LatestNews

ఇంటింటా జ్వర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వేముల నరేష్ కుటుంబానికి ₹1,50,000/- ఆర్థికసాయం అందజేసి, అండగా నిలిచిన - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
మహాలక్ష్మి అమ్మవారికి తొలి వన బోనం గొల్లలు సమర్పించిన గంగ పుత్రులు
కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది..?
28 న ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై కల్వకుర్తి ఎమ్మెల్యే సమీక్ష
రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ
డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా