హరీష్ రావుకు ఘన స్వాగతం 

హరీష్ రావుకు ఘన స్వాగతం 

విశ్వంభర, కడ్తాల్: మాజీ మంత్రి హరీష్ రావుకు మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, మాజీ జెడ్పిటిసి దశరథ్ నాయక్, డిసిసిబి డైరెక్టర్ గంప వెంకటేష్ గుప్తా బిఆర్ఎస్ నాయకులు  ఘన స్వాగతం పలికారు. ఎస్ ఎల్ బీసీ సొరంగంలో  టన్నెల్ నిర్మాణ సమయంలో సొరంగ మార్గంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికుల కుటుంబాలను పరామర్శించడంతోపాటు మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, బిఆర్ఎస్ పార్టీ తరఫున  జరిగిన సంఘటన వివరాలు తెలుసుకుని అక్కడ  రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్న బృందాలకు పలు సూచనలు సలహాలు అందించడంతోపాటు... ప్రభుత్వం అందిస్తున్న సహాయక చర్యలు ప్రత్యక్షంగా పరిశీలించేందుకు వెళ్తున్న మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావుకు కడ్తాల్ మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, డిసిసిబి డైరెక్టర్, ఆమనగల్ సింగల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా, మాజీ సర్పంచ్ తులసి రామ్ నాయక్, ఉపసర్పంచ్ రామకృష్ణ  బిఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.

Tags: