గురుకులం విద్యార్థులకు పరీక్ష సామగ్రి వితరణ

గురుకులం విద్యార్థులకు పరీక్ష సామగ్రి వితరణ

విశ్వంభర, జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని సాయి ఎక్సలెంట్ పాఠశాలలో నాలుగవ తరగతి చదువుతూ 5వ తరగతిలోకి ప్రవేశిస్తున్న విద్యార్థిని విద్యార్థులకు నర్సాపురం మాజీ సర్పంచ్, కట్రంమోహన్ రావు పరీక్ష సామాగ్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జులూరుపాడు మండలంలో ప్రతి విద్యార్థికి క్రమశిక్షణతో కూడిన ఓటింగ్ ఇస్తూ గురుకుల, నవోదయ, ఇట్లు అత్యధికంగా సాధిస్తున్న ఏకైక విద్య సంస్థ స్థాయి ఎక్సలెంట్ స్కూల్ అని ఆయన.అభినందించారు. నేటి బాలలే రేపటి పౌరులుగా ఈ సమాజం అభివృద్ధి చెందాలంటే కేవలం విద్య తోనే జరుగుతుంది ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరము నవోదయ, సైనిక ,మరియు ఏకలవ్యమోడల్ స్కూల్ కు .అదే విధంగా గురుకులాలకు 100 సీట్లు సాధించడమే.దేయంగా పిల్లలకు బంగారు భవిష్యత్తుని అందించుటమే తన లక్ష్యంగా మార్చుకుంటూ వాళ్లకు క్రమశిక్షణతో కూడిన .విద్యను అందించాలని అనుక్షణం ప్రయాస పడుతూ వాళ్లకు బంగారు భవిష్యత్తును అందించడమే ముఖ్య ఉద్దేశం అని తెలిపారు .ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు వెంకటనారాయణ. ఉపాధ్యాయులు. భద్రం .నబీన, ప్రశాంతి ,నవ్య. విద్యార్థులు పాల్గొన్నారు.

Tags: